విజయవాడ :పెళ్ళి చేసుకున్నంత మాత్రానా ఓ తండ్రికి కూతురు కూతురు కాకుండా పోదనిమహిళలు కూడా కారుణ్య నియామకాలతో పాటు లింగ విబేధం కారణంగా ఇంకా ఏమైనా బెనిఫిట్స్ కోల్పోయి ఉంటే వాటికి కూడా అర్హులే అని స్పష్టమైన తీర్పు ఇచ్చింది కర్నాటక హైకోర్టు.
పెళ్ళి చేసుకున్నంత మాత్రానా ఓ తండ్రికి కూతురు కూతురు కాకుండా పోదని కర్నాటక హైకోర్టు తీర్పు వెలువరించింది.
కుమారుడికి ఎంత అయితే హక్కు ఉంటుందో అంతే సమానంగా కూతురుకు కూడా కలిగి ఉంటుంది అభిప్రాయపడింది.
రాజ్యాంగంలోని 14వ ఆర్టికల్ అందరూ సమానులే అని సూచిస్తోందని, కాబట్టి పెళ్లయిన మహిళలు కూడా కారుణ్య నియామకాలతో పాటు లింగ విబేధం కారణంగా ఇంకా ఏమైనా బెనిఫిట్స్ కోల్పోయి ఉంటే వాటికి కూడా అర్హులే అని స్పష్టమైన తీర్పు ఇచ్చింది కర్నాటక హైకోర్టు. బి. అశోక్ కుమార్, అడ్వకేట్, ఎ. పి. హైకోర్ట్, విజయవాడ. సెల్: 9440711998.