Subscribe Us

header ads

కురిసిన వర్షాలకు41వ డివిజన్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరావు పర్యటన.


 ఖమ్మం 

కురిసిన వర్షాలకు 41వ డివిజన్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు డివిజన్ లో వరదను పరిశీలిస్తూ డివిజన్ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని కాంగ్రెస్ పార్టీ 41 వ డివిజన్ ఇంచార్జ్ చేకూరి వీరభద్ర రావుకి కాంగ్రెస్ పార్టీ 41 వ డివిజన్ అధ్యక్షులు అల్ సద్ కి ఆదేశాలు ఇచ్చారు అల్ సాద్ మాట్లాడుతూ ప్రజలకు నిత్యవసర వస్తువులు చెద్దర్లు నీటి సరఫరా బీచింగు చల్లిస్తూ పరిసరాలు శుభ్రం చేస్తున్నామన్నారు.

ముఖ్య అతిథులుగా రామ కోటయ్య చేతులు మీదుగా నిత్యవసర వస్తువుల్ని పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ 41వ డివిజన్ బూత్ ఇంచార్జ్ కంపాటి మౌనిక కొండపర్తి పద్మ హబీద సమాధానం 41 డివిజన్ నాయకులు గంటల వినీత్ దొర వేముల నరేష్ కుక్కల కృష్ణ కారుమంచి ప్రసాద్ అక్బర్ ఫయాజ్ కుక్కల నరసింహారావు నరేష్ పాల్గొన్నారు.