Subscribe Us

header ads

విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి.


జంగారెడ్డిగూడెం:-

ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం మంగళవారందుర్గాభవాని కార్పెంటర్ వర్క్ వారి ఆహ్వానం మేరకు మరియు విజయ దుర్గ కార్పెంటర్ వర్క్ వారి ఆహ్వానం మేరకు మున్సిపల్ చైర్ పర్సన్ బత్తిన నాగ లక్ష్మి విశ్వకర్మ జయంతి వేడుకలకు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగ లక్ష్మీ దంపతులు కౌన్సిలర్ ఉగ్గం దుర్గాప్రసాద్ పెసరకండి త్రిమూర్తులు ఈర్నీ సూరిబాబు చుట్టూ తాతాజీ మరియు కమిటీ సభ్యులు హాజరయ్యారు చైర్ పర్సన్ లక్ష్మీ మాట్లాడుతూ చేతివృత్తుల వారికి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు అని వారి చేస్తున్న అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాను ఏర్పాటు చేసిన స్వచ్ఛత హి సేవ కార్యక్రమానికి చైర్పర్సన్ బత్తిన లక్ష్మి హాజరయ్యారు చైర్ పర్సన్ మాట్లాడుతూ వారి వారి శుభ్రంగా ఉంచుకోవాలని సానిటేషన్ వర్కర్స్ కు సహకరించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో నంబూరు రామచంద్రరాజు ఉగ్గం దుర్గాప్రసాద్ మెట్ర సుబ్బలక్ష్మి కమిషనర్ రమణ ఏఈ సంధ్యా రాణి సి వన్ నరసింహ సచివాలయ సిబ్బంది మరి మెప్మా టిఎంసి నాగమణి తదితరులు పాల్గొన్నారు