Subscribe Us

header ads

పల్నాడు జిల్లా చిలకలూరిపేట గౌరవ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు తో ఎమ్మెల్యే కొలికపూడి


 ఏ కొండూరు:

పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ గౌరవ శాసన సభ్యులు ,మాజీ మంత్రివర్యులు, 
ప్రత్తిపాటి పుల్లారావు తల్లి అయినా ప్రత్తిపాటి చిన్న నారాయణమ్మ 
 పెద్ద కర్మలో పాల్గొని వారి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన తిరువూరు నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు