Subscribe Us

header ads

ఆనందపురం సిఐని మర్యాదపూర్వకంగా కలిసిన దళిత నాయకులు


 ఆనందపురం  

 ఆనందపురం మండలం భీమిలి నియోజకవర్గం లో గల ఆనందపురం పోలీస్ స్టేషన్ సి ఐ ని కలిసిన దళిత నాయకులు ఆనందపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ చింత వాసు నాయుడు ను మంగళవారం దళిత నాయకులు భాగం గోపాలరావు సైదులు రాంబాబు మరియు తదితరులు నాయకులు మర్యాదపూర్వకంగా కలిసారు చిత వాసు నాయుడు గతంలో భీమిలి పోలీస్స్టేషన్లో ఎస్సైగా పనిచేశారు  మేరకు అనందపురం సీఐగా వచ్చిన వాసునాయుడును దళిత సంఘం నాయకులు బాగం గోపాలరావు , భాగం లక్ష్మి , సియాద్రి రాంబాబు, యాగాటి రామారావు తదితరులు కలిసి పుష్పగుచ్చలిచ్చి అభినందించారు.