Subscribe Us

header ads

820 కేజీలు గంజాయి సీజ్ చేసిన గోకవరం పోలీసులు.

గోకవరం :

పుష్పా సినిమా తరహాలో గంజాయి రవాణా.. పోలీసుల కళ్ళు గప్పి,పాత ఫర్నిచర్ మాటున బొలెరో వ్యాన్లో ట్రక్ లో గంజాయి తరలిస్తున్న కేటుగాళ్ళు.సీన్ రివర్స్ అవడంతో గంజాయి తో ఉన్నా వ్యాన్ ను వదిలి పరారైనా గంజాయి ముఠా.పోలీసులు పెద్ద మొత్తంలో 814 కేజీల గంజాయి స్వాధీనం, బొలెరో వ్యాన్ సీజ్.దర్యాప్తు అనంతరం ఒకరు అరెస్ట్.మరో ఇద్దరి కోసం దర్యాప్తు కొనసాగింపు.గంజాయి విలువ 40 లక్షలుగా తెలిపిన పోలీసులు.అల్లూరి జిల్లా పెదబయలు మండలం నుండి తీసుకువస్తుండగా పట్టుకున్న పోలీసులు.గంజాయి రవాణా పై సమాచారంతో తనిఖీలు చేస్తుండగా వ్యాన్ వదిలి ఇద్దరు పరారైనట్లు, దర్యాప్తులో భాగంగా గంజాయి,మత్తు పదార్దాలపై నిరంతర నిఘా ఉంచామని, ఆట్టివారిని ఉపేక్షించేదిలేదని డిఎస్పీ శ్రీనువాసులు వెల్లడించారు.