Subscribe Us

header ads

అర్హులైన ప్రతీ పేదవాడికి సొంత ఇల్లు

 


ఏలూరు /ఆగిరిపల్లి :రాష్ట్రంలో అర్హులైన ప్రతీ పేదవాడికి పక్క గృహాన్ని అందిస్తామని మంత్రి పార్థసారధి చెప్పారు. గత ప్రభుత్వం పేదల గృహ పథకాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. 2.50 లక్షల రూపాయల యూనిట్ కాస్ట్ ను కేవలం .80 లక్షల రూపాయలు మాత్రమే అందించిందన్నారు.

కానీ తమ ప్రభుత్వం బిసిలు, ఎస్సి లకు ఇళ్ల నిర్మాణానికి అదనంగా 50 వేల రూపాయలు,ఎస్టీ లకు 75 వేల రూపాయలు అందిస్తున్నదని,ఇందూసకోసం 3 వేల 500 కోట్ల రూపాయలు అదనపు భారాన్ని భరిస్తున్నదన్నారు.అంతేకాక బిసి ల రక్షణ చట్టం రూపొందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.

దేవాలయాలలో పనిచేసే నాయి బ్రాహ్మణులకు అందించే పారితోషికాన్ని15 వేల నుండి 25 వేల రూపాయలకు పెంచామన్నారు.అదేవిధంగా చేపల వేట విరామ సమయంలో మత్స్యకారులకు10 వేల రూపాయలు అందిస్తున్నామని మంత్రి పార్థసారథి చెప్పా