Subscribe Us

header ads

మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న డాక్టర్. ఉండవల్లి శ్రీదేవి గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఇన్ఫాం ఇంటర్నేషనల్.


తాడేపల్లి :డిసెంబర్ 29వ తేదీన ఇంటర్నేషనల్ మాదిగ చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్ కృష్ణాజిల్లాలో జరిగే "ద ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్" కు విశిష్ట అతిథిగా ఆహ్వానించడం జరిగింది.


 ఇన్ఫార్మ్ సంస్థ ఎప్పుడు అండగా ఉంటూ మాదిగ విద్యార్థులు యువతలో మార్పు కోసం డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గారు ముందుంటారని అలాంటి నాయకులకు మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ అవడం నిజంగా అభినందనీయమని ఈ విషయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంఫామ్ ఇంటర్నేషనల్ తరుపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయటం జరిగింది 

 ఈ కార్యక్రమం లో గెడ్డం బాపిరాజు ఇంఫార్మ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మట్టా .విద్యార్ధి గారు ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్. పి శేఖర్ ఐ ఎం సి టి ఐ కోఆర్డినేటర్ పలువురు వచ్చి అభినందించారు.