Subscribe Us

header ads

తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారి మీద ఏ కొండూరు ఎమ్మార్వో అసత్య ప్రచారాలు

(మంజిర గళం) ప్రతినిధి: ఏ కొండూరు

గౌరవ శాసనసభ్యులు శ్రీ కొలికపూడి శ్రీనివాసరావు పై అనుచిత వ్యాఖ్యలు తగదు... ఏ కొండూరు ఎమ్మార్వో ఆశయ్య పై శాఖపరమైన చర్యలు తీసుకోండి... ....తెలుగుదేశం పార్టీ నాయకులు... బాధ్యతాయుతమైన ప్రభుత్వ అధికారి అయి ఉండి తిరువూరు శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత శాసనసభ్యునిగా ఎన్నికైన మొదలు తిరువూరు నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తూ పేద బడుగు బలహీన వర్గాలకు వారికి బాసటగా నిలుస్తూ పిలిస్తే పలుకుతూ ఉన్నటువంటి మన నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొలికపూడి శ్రీనివాసరావు పై ఏ కొండూరు మండల రెవెన్యూ అధికారి ఆశయ్య నిరాధారమైన ఆరోపణలు చేయడం తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు తగదని ఆయనపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నత అధికారులను కోరారు ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి కందిమల్ల శేషగిరిరావు మున్సిపల్ కౌన్సిలర్లు షేక్ అబ్దుల్ హుస్సేన్ నాళ్ళ.సురేంద్ర నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు మోదుగు వెంకటేశ్వరరావు, కామాల రామారావు, కాటంరాజు ,బీసీ సెల్ నాయకులు పర్వతం శ్రీనివాసరావు, మల్లెల శ్రీనివాసరావు, షేక్ షాహిన్ పాషా తదితరులు పాల్గొన్నారు