ఛత్రపతి శివాజీ కాలేజీలో 8వ సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం.
మంజీరగళం ప్రతినిధినిది:జంగారెడ్డిగూడెం.
బుధవారం జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధి లో శ్రీనివాసపురం రోడ్ లో గల ఛత్రపతి శివాజీ డిగ్రీ కళాశాలనందు 8వ సచివాలయం పరిధి ఆరోగ్యా సురక్ష 2.0 కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి బత్తిన లక్ష్మీగారు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డిగారు ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించే తిరుని ప్రజలకి వివరించారు. కాన్సర్ లాంటి మహమ్మారిని కూడా తరిమికొట్టే విధంగా ఆరోగ్య శ్రీ ఈరోజున 5లక్షల నుండి 25లక్షల వరకు ఉపయోగించుకునే విధంగా మార్చారాణి అన్నారు. మరియు ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్షులు చిటికెలా అచ్యుతరామయ్య, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు,24వ ward కౌన్సిలర్ దొంతు మాధవ్,11వ వార్డ్ కౌన్సిలర్ ఉగ్గం దుర్గాప్రసాద్,6వ వార్డ్ కౌన్సిలర్ నేకూరి కిషోర్,రాపోలు భావన రిషి, వైస్సార్సీపీ నాయకులు కటారి రాంబాబు,బత్తిన చిన్న, చిప్పడా వెంకన్న, గెద్దాడ శ్రీనివాసరావు, కళ్యాణ్ వర్మ,మున్సిపాలిటీ మేనేజర్ వెంకటరమణ,RI సుబ్బారావు, సచివాలయం సిబంది, వాలంటీర్స్,ANM లు ఆశ వర్కర్లు, డాక్టర్లు, వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.