Subscribe Us

header ads

ఘనంగా కురుపాం నియోజకవర్గం బెబ్బులి పులి

 ఘనంగా కురుపాం నియోజకవర్గం బెబ్బులి పులి


జన్మదిన వేడుక.

కురుపాం: ఆగస్టు 4 మంజీరగళం ప్రతినిథి 

కురుపాం నియోజకవర్గం ,పార్వతీపురం మన్యం జిల్లా, జియ్యమ్మ వలస మండలం, చినమెరింగి గ్రామం లో మాజీ మంత్రి శత్రచర్ల విజయరామరాజు 77 వ జన్మదిన వేడుక ఘనంగా నిర్వహించారు. ఆయన జన్మదిన వేడుక లో ప్రముఖలు బొబ్బిలి నియోజకవర్గ ఎంఎల్ఏ బెబినాయన,పార్వతీపురం నియోజకవర్గ ఎంఎల్ఏ బోనేల విజయచంద్ర, కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి , రాష్ట్ర టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి దత్తి లక్షణ రావు, అరుకు టీడీపీ కార్యదర్శి డొంకడ రామకృష్ణ, ఎంపీపీ బొంగు సురేష్ , టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు , పెద్ద ఎత్తున పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు , 77 వసంతాలు పూర్తి చేసుకున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇలాంటి వేడుకలు మళ్లీ జరుపుకోవాలని కోరారు.