పార్వతీపురం మన్యం జిల్లా,జియ్యమ్మ వలస మండలం, బట్ల భద్ర గ్రామంలో డెంగ్యూ జ్వరంతో ఇటీవల మృతిచెందిన మేరువ. దుర్గ, ఆమె కుమార్తె మెరువ. చైతన్య కుటుంబ సభ్యులను మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి పరామర్శించారు. ఈ మరణ వార్త విని తనను తీవ్రంగా కదిలించివేసిందని అన్నారు. బాధితుల కుటుంబ సభ్యులును ఓదార్చరు తదనంతరం వైద్య సిబ్బందులతో కలిసి మాట్లాడారు.