చింతలపూడి సీఐ గా బాధ్యతలు స్వీకరించిన ఎం.సుధాకర్ .గతంలో ఈయన భీమడోలు ఎస్సైగా,జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఎస్సై గా పని చేశారు.సీఐ గా విజయవాడ ట్రాఫిక్ లో పని చేస్తూ సాధారణ బదిలీల్లో భాగంగా చింతలపూడి బదిలీ అయ్యారు.ఈ సందర్భంగా గతంలో ఇప్పటివరకు పనిచేసిన మల్లేశ్వరరావు మర్యాద పూర్వకంగా కలిశారు.నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఐ సుధాకర్ ను చింతలపూడి ఎస్సై కుటుంబరావు, ధర్మాజీ గూడెం, ఎస్సై చె న్నారావు లు మర్యాద పూర్వకంగా కలిశారు.