Subscribe Us

header ads

దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘన నివాళి


 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ పరిధిలోగల విస్సన్నపేట స్థానిక నాలుగు రోడ్లు సెంట్రల్ లో ఉన్న అంబేద్కర్ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు రిపబ్లిక్ డే సందర్భంగా దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో పూలమాలలు వేసి శుక్రవారం నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ పల్లె పాము లక్ష్మయ్య గొర్రె లాజర్ డాక్టర్ విజయ్ ప్రేమ రాజు రామారావు మాట్లాడుతూ డాక్టర్ డియర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పార్లమెంట్లో జనవరి 26 రిపబ్లిక్ డే రోజున ఆమోద ముద్ర వేసిన రోజని ఆ మహానుభావుడే రాజ్యాంగం రాసి ఉండకపోతే దళిత పేద బడుగు బలహీన జాతులన్నీ కూడా ఈరోజుకి వెలుగులోకి వచ్చేవి కాదని ఆయన పుణ్యాన ఈ రోజున అందరూ ధైర్యంగా జీవిస్తున్నారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ప గుట్ల శాంతభూషణం రాంబ్రహ్మం జంగం కిరణ్ బాబు అమ్మ ఎక్స్రే ల్యాబ్ అధినేత ఆడిమిల్లి మల్లయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు.