Subscribe Us

header ads

ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ విగ్రహాలు ధ్వంసానికి లారీ డ్రైవర్ పై చర్య తీసుకోవాలి


విసన్నపేట 



ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ విగ్రహాలు ధ్వంసానికి లారీ డ్రైవర్ పై కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సెంటర్ నందు ఉన్న ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ మహాత్మా గాంధీ లా దిమ్మను సోమవారం కల్ప లారీ ఢీకొనడంతో ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ మహాత్మా గాంధీ విగ్రహాలు ధ్వంసమయ్యాయి దేంతో ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుడ్డల రాంబాబు మండల కార్యదర్శి పగుట్ల శాంత భూషణం లక్కీ పోగు వెంకట్రావు పెండం నాగేశ్వరరావు  గోళ్ల వెంకట గురునాథరావు మాట్లాడుతూ కొన్ని దశాబ్దాలు కాలంగా ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ మహాత్మా గాంధీ విగ్రహాలను స్థాపించి సంవత్సరాలు గడిచిన నేటికీ చెక్కుచెదరని విగ్రహాలను సోమవారం ఏపీ జీరో సెవెన్ టి హెచ్ 65 26 నెంబర్ గల లారీ డ్రైవర్ నిర్లక్ష్య కారణంగా లారీ కల్ప అధిక లోడుతో విగ్రహాల దిమ్మలను గుద్దడంతో  ఇందిరా గాంధీ విగ్రహం పూర్తిగా మట్టానికి విరిగి కింద పడిపోగా రాజీవ్ గాంధీ విగ్రహం విరిగిపోయి మహాత్మా గాంధీ విగ్రహానికి ఆనుకొని నిలబడి ఉండడంతో మహాత్మా గాంధీ విగ్రహం కూడా విరిగిపోయిందని దీంతో స్థానిక పోలీస్ స్టేషన్ నందు లారీ డ్రైవర్ పై ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు