జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల కావడంతో ఆనందం వ్యక్తం చేసిన టిడిపి నాయకుడు వీరబాబు
(మంజీరగళం ప్రతినిధి ):
గోకవరం :
జగ్గంపేట నియోజకవర్గం జనసేన టిడిపి పొత్తులో భాగంగా జ్యోతుల నెహ్రూ కు టికెట్ ఖరారు కావడంతో గోకవరం మండలానికి చెందిన టిడిపి నాయకుడు దేవి శ్రీదేవి రెస్టారెంట్ ఓనర్ వీరబాబు మా అభిమాన నాయకుడుకి రావడంతో సంతోషం వ్యక్తం చేసి గోకవరంలో గల దేవిచౌక దుర్గాదేవి గుడి నందు ప్రత్యేక పూజలు చేయించి నెహ్రూ ఎమ్మెల్యే కావాలని అమ్మవారిని కోరుకున్నానని తెలియజేశారు.