Subscribe Us

header ads

భారత్ సమాజ్ డెవలప్ పార్టీ అధ్వర్యంలో 3 రోజుల నిరాహార దీక్ష...

 భారత్ సమాజ్ డెవలప్ పార్టీ అధ్వర్యంలో 3 రోజుల నిరాహార దీక్ష...

(మంజీర గళం ప్రతినిధి)

సాలూరు


ప్రత్యేక హోదా విభజన హామీలు,స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చెయ్యకుండా యదావిధం గా నడిపించాలి,భూమి యాజమాన్య చట్టాన్ని అనగా యాక్ట్ 2023 రద్దు చెయ్యాలి అంటూ 

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అసోసియేషన్ కు యూనియన్ అధ్యక్షులకు ప్రతీ ఒక్క ఉద్యోగులకు, ప్రజా సంఘాలు  బహుజన సామాజిక దృక్పథం కలిగిన ప్రజా యావన్మంది కి  విశాఖ నగరము లో వున్న అన్ని పోర్ట్ షిప్ యార్డ్ డాక్ యార్డ్ కోరమాండల్ అన్ని పరిశ్రమలు ఉద్యోగులకు భారత్ సమాజ్ డెవలప్ పార్టీ ఆద్వర్యంలో నేను తలపెట్టిన నిరాహార దీక్ష భాగము లో ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది తెలియదు కాని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భవిష్యత్ తన ఊపిరిగా పోరాటం చేస్తున్నామని,తరుణం లో ప్రజల అండదండలు ఉన్నాయని పాటుగా ఈ మూడు రోజులు దీక్ష లో సహకరించి సంఘీభావం తెలపాలని  కోరారు ప్రభుత్వాలు దిగి డిమాండ్లను అంగీకరించే అవకాశం మనము సాధించాలి అని కోరుతున్నామని భారత్ సమాజ్ డెవలప్ పార్టి అధినేత చింతాడ, సూర్యం అగు నేను రెడీ ఆమరణ నిరహార దీక్ష చేయటానికి అని తెలియ జేశారు.