Subscribe Us

header ads

జగనన్న అక్క- చెల్లెమ్మలకు పెద్దన్న

 జగనన్న అక్క- చెల్లెమ్మలకు పెద్దన్న



(మంజీరగళం ప్రతినిధి )మచిలీపట్నం :

జగనన్న అక్కలకు చెల్లెమ్మలు కు పెద్దన్న...

జగనన్న ప్రభుత్వం లోనే అక్క చెల్లెళ్లు కు భరోసా అని మన ప్రభుత్వం  నిరూపించుకుంటున్నాది ,ఇక వివరాలలోకి వెళితే.. మచిలీపట్నం లో వున్న ఒక వైద్యుడు కులాంతర వివాహం చేసుకోవడం తో సహించని మహిళ  తల్లితండ్రులు మరియు తమ్ముళ్ళు పగ పెంచుకుని గతం లో రెండు సార్లు కిడ్నాప్ చేసుకుని వెళ్లి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం లో గదిలోబంధించి మెడలో మంగళసూత్రం తెంచి చిత్రహింసలు పెడితే హై కోర్ట్ సాయం తో విడుదల అయ్యింది,తరువాత బంధించిన వారిపై కేసు నమోదుకు వెళితే సహించలేని బందువులు దాడికి దిగారు,చివరకు ఎలాగో దంపతులను అంతమొందించాలని పన్నగంపన్ని  కిరాయి రౌడీలను తీసుకువచ్చి గత డిసెంబర్ 17 తేదీన ఇంటివద్దకు వచ్చి మహిళను ఆమె డాక్టర్ భర్తను చంపడానికి ప్రయత్నం చేయగా వారి దాడి సీసీ ఫుటేజ్ లోరికార్డ్ అయ్యింది,బాధిత మహిళ జగనన్న కు చెబుదాం లో మరియు మచిలీపట్నం ఎస్పీకి  ఫిర్యాదు చేయగా ,చిలకలపూడి పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిందులను లక్ష్మక్క, రఘుతేజ్ ,రమేష్,మహేష్,బాల్యం భాను, అంజయ్య ,చంద్రశేఖర్ ఇతర నిందితులను అరెస్ట్ చేసి బైండోవర్ చేశారు.,అక్క చెల్లెళ్లు రక్షణ కేవలం జగనన్న ప్రభుత్వం లో నే సాధ్యమని ,మహిళ సంఘాలు మరియు ప్రజాసంఘాలు మచిలీపట్నం పోలీసులను అభినందించారు.