Subscribe Us

header ads

విస్సన్నపేటలో ఘనంగా78వ గణతంత్ర దినోత్సవ వేడుకలు


విస్సన్నపేట:ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండల కేంద్రంలోని స్థానిక గాంధీభవ సెంటర్ నందు మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ విగ్రహం క్రిందపడి పగిలిపోవడంతో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుడ్డల రాంబాబు ఆధ్వర్యంలో మరల ఇందిరాగాంధీ కొత్త విగ్రహాన్ని తెచ్చి 78వ గణతంత్ర దినోత్సవం వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయము నందు తహసిల్దార్ పోలీస్ స్టేషన్ అంగన్వాడి కేంద్రాలలో ఈ 78వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లెక్కిపోగు వెంకట్రావు గోళ్ళ వెంకట గురునాథరావు కోటేశ్వరరావు గుడ్డల శ్రీనివాసరావు కారుమంచి భూషణం తదితరులు పాల్గొని జాతీయ జెండాన్ని ఆవిష్కరించారు.