Subscribe Us

header ads

భారీగా పట్టుబడ్డ గంజాయి

 

(మంజీరాగళం ప్రతినిధి ):గోకవరం 

 తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం పంచాయతీ పరిధిలో గల రామన్నపాలేం ఏజెన్సీ మారేడుమల్లి వైపు నుంచి బొలెరో వ్యాన్లో తలరిస్తున్న 800 కేజీల అందాయని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తనిఖీ చేస్తూ ఉండగానే నిందుతులు వదిలి వెళ్ళిపోయారని,నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని గంజాయిని,బోలోరో వ్యాన్ వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నామని ఎస్ ఐ పవన్ కుమార్ గోకవరం తెలిపారు.