ఏలూరు జిల్లా చింతలపూడి మండలం మిషన్ శక్తి 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఎర్రంపల్లి జెడ్పి జి హెచ్, హై స్కూల్లో చింతలపూడి ప్రాజెక్టు ఆధ్వర్యంలో సిడిపిఓ, పి, మాధవి కిషోరి బాలబాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికా విద్య, బాల్యవివాహాల నిర్మూలన , వ్యక్తిగత పరిశుభ్రత, ఫోక్సో యాక్ట్ పై సిడిపిఓ,విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ కె. కమలాబాయమ్మ, జడ్పీ జి హెచ్, స్కూలు హెచ్ఎం, సిహెచ్,శివరాం, మరియు స్కూల్ టీచర్స్, అంగన్వాడీ టీచర్స్, లలిత కుమారి, కరుణ, శివరాణి, సరోజినీ,సచివాలయం సిబ్బంది, మెడికల్ సిబ్బంది,గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.