(మంజీరగళం)ప్రతినిధీ :జంగారెడ్డిగూడెం
ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం బస్టాండ్ సమీపంలో లారీ వేగంగా వస్తు డివైడర్ మధ్యలో ఉన్న చెట్టు కొమ్మను ఢీకొట్టిన టిప్పర్ లారీ.
రోడ్డుపై పడ్డ విరిగిన చెట్టుకొమ్మ. ప్రమాద సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. సమాచారం తెలుసుకుని వెంటనే చెట్టు కొమ్మలను తొలగించి, ట్రాఫిక్ క్లియర్ చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్..