(మంజీరగళం ప్రతినిధి ) :భద్రాచలం
ఈరోజు భద్రాచలంలో నూతనంగా ఏ ఎస్ పి గా పదవీ బాధ్యతలు స్వీకరించిన అంకిత్ కుమార్ సంకవార్ ఐపిఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు. అనంతరం ఏ ఎస్ పి ని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కొండిశెట్టి కృష్ణమూర్తి, అరికెల తిరుపతిరావు, యూత్ నాయకులు ఆకుల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.