Subscribe Us

header ads

స్కూల్ మేనేజ్మెంట్ మీటింగ్.

(మంజీర గళం ప్రతినిధి ) :తిరువూరు

తిరువూరు పట్టణం లో స్కూల్ మేనేజ్ మెంట్ మీటింగ్ జరిగింది, ఈ సంధర్భం గా 2వ ఎం ఈ ఓ చదల రామకృష్ణ, మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన స్కూల్ విద్యా కమిటీ వారికున్న భాద్యత లను తెలియజేస్తూ గౌరవప్రధమైన విద్యా కమిటీ వారికున్న అవకాశాన్ని విలువలతో ఉపాధ్యాయ నీ ఉపాధ్యాయులు మరియు స్కూల్ సిబ్బందితో స్నేహ భావంతో మెలుగుతూ నిస్వార్థంతో అభివృద్ధి కి తోడ్పడాల ని చూచన లిచ్చారు ఈ కార్యక్రమంలో స్కూల్ అభివృద్ది కమిటీ చైర్మన్ లు సి ర్ పి లు పాల్గొన్నారు