(మంజీరగళం): ప్రతినిధి: గన్నవరం,
కృష్ణాజిల్లా, గన్నవరం మండలం బిబి గూడెం గ్రామానికి చెందిన నల్లమోతు విజయ్ రావు (మైక్ విజయ్) ఆదివారం ఉదయం గుండెపోటుతో మరణించడం జరిగింది. అది తెలుసుకున్న గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారు అక్కడికి చేరుకొని నల్లమోతు విజయ రావు లేని లోటు తెలుగుదేశం పార్టీకి ఎంతో అన్యాయమని చెప్పారు, నల్లమోతు విజయ రావుకు యార్లగడ్డ వెంకట్రావు గారు నివాళులర్పించారు. విజయ రవ్వ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో అనేక కార్యక్రమాలు చేసి పార్టీలో కష్టపడి పనిచేసిన వారిలో ఒకరిని గుర్తించి, యార్లగడ్డ వెంకట్రావు గారు విజయరావుకు బేబీ గూడెంలో తన ఇంటి వద్ద నివాళులర్పించడం జరిగింది