మందా కృష్ణ మాదిగ కు పాలాభిషేకం
మధిర, మంజీరగళం ప్రతినిధి :
ఖమ్మం జిల్లా, మధిర పట్టణంలో గల అంబేద్కర్ సర్కిల్ నందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్ సాక్షిగా ,ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఫోటోకి పాలాభిషేకం జరిగింది ,ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పుకు కృతజ్ఞతలు తెలుపుతూ.. మరియు కృష్ణ మాదిగ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితమే ఒక ఏ బి సి డి వర్గీకరణ అని ,ఈ యొక్క కార్యక్రమంలో గౌరవ పెద్దలు టిఆర్ఎస్ నాయకులు మొండితోక జయకర్ ,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ కోటా రాంబాబు , కాంగ్రెస్ పార్టీ నాయకులు బొబ్బెళ్లపాటి నగేష్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కూరపాటి ప్రభాకర్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కూరపాటి సునీల్ ,టిఆర్ఎస్ నాయకులు కోట లోకేష్, కాంగ్రెస్ నాయకులు బొబ్బలపాటి బాబురావు ,కాంగ్రెస్ పార్టీ నాయకులు మేకల రమేష్ ,టిఆర్ఎస్ నాయకులు గద్దల శ్రీనివాస్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండ్ల రత్నబాబు ,ఎంఎస్ఎఫ్ నాయకులు శ్యామ్ ,ఎమ్మార్పీఎస్ ఎర్రుపాలెం మండల అధ్యక్షులు మేకల వరయ్య , తదితరులు పాల్గొన్నారు