ఏలూరు జిల్లా వార్త
చొప్పరమెట్ల గ్రామ సర్పంచ్ సర్పంచ్ భర్త అకాల మరణం
ఆగిరిపల్లి,(మంజీరగళం ప్రతినిధి)
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం చొప్పరమెట్ల గ్రామ తెలుగుదేశం పార్టీ సర్పంచ్ కూరాకుల ఊర్మిళ
భర్త గ్రామ తెలుగుదేశం పార్టీఅధ్యక్షులు,పంచాయతీ 7వ వార్డు సభ్యులు కూరాకుల సాంబశివ పంగిడేశ్వర రావు సోమవారం రాత్రి 11: 30 గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.వారి మరణం పట్ల పలు రాజకీయ పక్షాలు నాయకులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.