మంజీర గళం: ప్రతినిధి ఏలూరు.
పర్యావరణానికి హాని మరియు ప్రజల యొక్క ఆరోగ్యానికి హాని కలిగించేటు వంటి చికెన్ వ్యర్ధాలు అక్రమ రవాణా లను అరికట్టే విషయాలలో జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలను నిర్వహిస్తున్న నేపథ్య పెదపాడు ఎస్ఐ శుభ శేఖర్ గారికి రాబడిన సమాచారం మేరకు పెదపాడు మండలంలో వాహన తనిఖీలు నిర్వహించుచుండగా AP 39 UD 1169 నెంబర్ గల మినీ ట్రక్కులో అక్రమంగా చికెను వ్యర్థాలను రవాణా చేస్తున్న విషయంపై డ్రైవర్ పున్నమి మురళి వాహనం యొక్క యజమాని బి జానీ లపై కేసును నమోదు చేసినట్లు గా పెదపాడు ఎస్ఐ,శుభ శేఖర్ తెలియ చేసినారు.