(మంజిర గళం) ప్రతినిధి: ఏ కొండూరు
తిరువూరు నియోజకవర్గ: ఏ కొండూరు మండలం లో ఎంతోమంది గిరిజనులు త్రాగునీరు లేక గడసిపోయిన ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో ఎంతోమంది డయాలసిస్ పేషెంట్లు సరైన వైద్యం లేక ఏ కొండూరు మండలంలో మృత్యువాత పడ్డారు! ఇప్పుడున్న ప్రభుత్వం తీరు మార్చుకోవాలని అక్కడున్న జనం దీక్ష రూపంలో సంఘీభావం తెలియజేశారు ఇప్పుడున్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాకు మా గ్రామాలకు కృష్ణ వాటర్ పైపులు ద్వారా త్వరగా అందిస్తానని మాట ఇచ్చారు ఎమ్మెల్యే పనితీరు బాగుందని చేస్తారని ప్రజలు ఆనందపడ్డారు