Subscribe Us

header ads

చీపురుగూడెంలో ఈ పంట నమోదు ప్రక్రియ పరిశీలన.


   (మంజీర గళం ప్రతినిధి ): చాట్రాయి 

  ఏలూరు జిల్లా చాట్రాయి మండలం లోని చీపురు గూడెం గ్రామంలో జరుగు తున్న ఈ పంట నమోదు ప్రక్రియను మండల వ్యవ సాయ అదికారి బి శివ శంకర్ పరిశీలించారు. గ్రామంలో 80 శాతం రైతులు వేసిన పంటలను ఈ పంట నమోదు చేయటం జరిగిందని, అలానే మండలంలోని గ్రామాలన్నిటిలో పంటలు వేసిన రైతులు మీ రైతు సేవా కేంద్రాల్లో అదికారుల ద్వారా వేసిన పంటలను ఈ పంట నందు సెప్టెంబర్ 15 లోపు నమోదు చేయించు కోవాలని,పంట నమోదు చేసుకోవటం వలన రైతులకు దాన్యం కొనుగోలు ప్రక్రియ నందు ప్రభుత్వం కల్పించే గిట్టుబాటు ధర, ఇన్సురెన్స్,వడ్డీలేని రుణాలు, కౌలురైతు కర్డులు,ప్రకృతివైపరీత్యలవలన దెబ్భతిన్న పంటలకు పంట నష్టపరిహారం,మరియు ప్రభుత్వం రైతులకు అందించె అన్నిరకాల రాయితీలు లబ్ది చే కూరుతాయని రైతులకు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో విలేజ్ అసిస్టెంట్ కె కావేరి, పంచాయితీ కర్యదర్శి,బి మాదవి పాల్గొన్నారు.