Subscribe Us

header ads

వర్షంలో కూడా ఆగనిగొల్లమందల గ్రామంలో పింఛన్ అమౌంట్ !

మంజీరగళం ప్రతినిధి, ఏ కొండూరు, 

 ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గ ఏ కొండూరు మండలం, గొల్లమందల గ్రామంలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈరోజు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ ఏ కొండూరు మండల, గొల్లమందల గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు: దాడి రామారావు , మరియు సీనియర్ నాయకులు కొమ్మూరి కృష్ణయ్య మరియు సచివాలయ సిబ్బంది, అంగన్వాడి టీచర్స్ తో కలసి సెప్టెంబర్ ఒకటవ తారీఖు ఆదివారం కావడంతో.... 
ఈరోజు అనగా ఆగస్టు 31 వ తారీకు ఒకరోజు ముందుగానే పెన్షన్ అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు