Subscribe Us

header ads

ఇది మంచి ప్రభుత్వం...ప్రజారంజకంగా 100 రోజుల పాలన...


 సాలూరు:


టీడీపీ ప్రభుత్వం ఏర్పడి100 రోజులు పూర్తి చేసుకున్న సంధర్భం గా టిడిపి పాలన లో రాష్ట్రం సుభిక్షం గా ఉందని,సంక్షోభం లో కూడా సుపరిపాలన అందించడం ఎంతో అనుభవం ఉన్న గొప్ప నాయకుడు నారా చంద్రబాబునాయుడు పాలన లోనే సాధ్యం అన్నారు. దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించనున్నట్టు,4 వేల రూపాయలు పెన్షన్ అందిస్తున్నట్టు పేర్కొన్నారు.వైసీపీ నిరంకుశ పాలన లో ఆంధ్ర ప్రదేశ్ లో అభివృద్ధి కుంటుపడిందని,మళ్ళీ 100 రోజులు గా రాష్ట్రం కు మంచి రోజులు వచ్చాయని తెలిపారు. 6 వ వార్డు కో ఆర్డినేటర్ కిలారి రవి కుమార్, కె.ఆది బాబు,టిడిపి యువ నేతలు పాల్గొన్నారు