Subscribe Us

header ads

తెలుగువమాికి ప్రపంచ గుర్తింపు తెచ్చింది చంద్రబాబే


 గన్నవరం:

చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యి 30 సంవత్సరములు పూర్తి అవుతున్న నేపద్యంలో రంగన్నగూడెం లో సేవా కార్యక్రమాలు ముఖ్య మంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకు 30 సంవత్సరములు అవుతున్న నేపథ్యం లో చంద్రబాబు గారి సూచనలు మేరకు సేవా కార్యక్రమములో భాగంగా ఈ రోజు సాయంత్రం రంగన్నగూడెం లోని కమ్యూనిటీ హాల్ లో రంగన్నగూడెం గ్రామానికి చెందిన ఎనిమిదవ తరగతి లో నేషనల్ మెరిట్ మీన్స్ స్కాలర్ షిష్ (NMMS) కు జాతీయ స్థాయిలో అర్హత సాధించిన మందపాటి నాగతేజశ్రీ, దారం కమలశ్రీ లకు రంగన్నగూడెం రూరల్ డెవెలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన ఎన్.ఆర్.ఐ లు తుమ్మల రాంబాబు, ఆళ్ళ నాగేంద్ర వరప్రసాద్ సౌజన్యంతో ఒక్కొక్కరికి 10,000 రూపాయలు పారితోషికం చెక్కు రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ కసుకుర్తి రంగామణి, రాష్ట్ర టి.డి.పి నేత, ఆర్.ఆర్.డి.ఎస్ కార్యదర్మి ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు, ఎన్.ఆర్.ఐ ఆళ్ళ నాగేంద్ర వరప్రసాద్, ఎమ్.పి.సి.ఎస్ అధ్యక్షులు మొవ పాల్గొన్నార.