Subscribe Us

header ads

ముంపు ప్రాంతం నుండి కాపాడి ప్రాణ రక్షణ కల్పించి మానవత్వం చాటుకున్న కంభంపాడు నాయకులు


 ఏ కొండూరు:

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ ఏ కొండూరు మండల, కంభంపాడు లోగల ఎన్టీఆర్ కాలనీకి చెందిన కొంతమంది.లోతట్టు ప్రాంతంలో నివసిస్తున్న వారిని, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని బట్టి,  ఎన్టీఆర్ కాలనీలోకి చేరిన వరద నుండి, భయపడుతున్న కొన్ని కుటుంబాలను వెంటనే అక్కడున్న కంభంపాడు యువ నాయకుడుదు ది రాల స్వామి వెంటనే స్పందించి మిగతా నాయకులతో కలిసి వెంటనే వాళ్ళని ,  ప్రభుత్వ జూనియర్ కాలేజీలోకి సురక్షితంగా చేర్చడం తో పాటు వాళ్లకు కావాల్సిన కొన్ని నిత్యవసర సరుకులు తినటానికి ఆహారం అందించడం జరిగింది