ఏ కొండూరు:
తిరువూరు నియోజకవర్గ
గంపలగూడెంలోని ,స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ లో జరిగిన అండర్-14 అండర్ -17 బాలబాలికల,మండల స్థాయి టోర్నమెంట్ సెలక్షన్స్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు,
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలనిఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కొలికపూడి ఆకాంక్షించారు,
విద్యార్థులు రాష్ట్ర,నేషనల్ లెవల్ లో క్రీడలకు సెలెక్ట్ అయ్యి ఒలంపిక్స్ లో పథకాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కోరారు