ఖమ్మం:
వైరా మండలం సిరిపురం కేజీ జెడ్పిఎస్ హైస్కూల్లో ఈరోజు కీర్తిశేషులు శ్రీ కందిబండ బాలమురళీకృష్ణ జ్ఞాపకార్థం వారి సతీమణి శైలజ రాణి కుమారులు రాజేష్ రాకేష్ గత విద్య సంవత్సరం 10వ తరగతిలో ప్రధమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు ప్రథమం కూరాకుల ఉమేష్ 11000 రూపాయలు మరియు వాచ్ ద్వితీయ షేక్ నిక్కత్ కి 6000 రూపాయలు మరియు వాచ్ తృతీయ ఎం మీనాక్షి కి 4000 రూపాయలు మరియు వాచ్ విద్యార్థులకు అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పులిహార మరియు స్వీట్స్ విద్యార్థులకు పెన్నులు అందించినారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అమ్మ కమిటీ చైర్మన్ కృష్ణమ్మ కందిబండ శ్రీధర్ శ్రీనివాసరావు కొమరగిరి శ్రీనివాస్ కుమార్ ఇమ్మడి పుల్లయ్య షేక్ లతీఫ్ పుచ్చకాయల బాబు మోరంపూడి మోహన్ రావు కూరాకుల రాంబాబు ఉప్పలయ్య సులోచన బిస్మిల్లా గాలిబ్బి మదర్ బి ఎం రాంబాబు ఆవుల నాగబాబు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.