Subscribe Us

header ads

*మండల స్థాయిలో బాలుర ఆటల పోటీలో పాల్గొన్న చైర్మన్


 ఏ కొండూరు:

తిరువూరు నియోజకవర్గ
ఏ కొండూరు (మ), జిల్లా పరిషత్ హై స్కూల్ కంభంపాడు లో రెండవ రోజు బాలుర అండర్ 14 అండర్ 17 ఎస్ జి ఎఫ్ ఐ 68వ మండల స్థాయి ఆటలు పోటీలు కబాడీ వాలీబాల్ షటిల్ గేమ్స్ ప్రారంభించిన హై స్కూల్ చైర్మన్ మ లమంటి ఏలియా బాబు మరియు ఏ కొండూరు మండల స్పోర్ట్స్ కన్వీనర్ పిడి గోపి కబడ్డీ రెండు జట్టుల కెప్టెన్లతో టాస్ వేయించి ప్రారంభించడం జరిగింది, బాగా ఆడండి బాగా ఆడి గెలిచిన వాళ్లని జిల్లా స్థాయిలో, రాష్ట్రస్థాయిలో ఆడించి మంచి బహుమతులు ఇస్తానని మాట ఇచ్చిన కంభంపాడు జడ్పీ హై స్కూల్ చైర్మన్ ఎం ఏలియా బాబు.