Subscribe Us

header ads

సాలూరు నూతన మున్సిపల్ కమిషనర్ గా సిహెచ్. సత్యన్నారాయణ...


 సాలూరు:

కొత్త మున్సిపల్ కమిషనర్ సాలూరు కి వస్తున్నట్టు సమాచారం...మన్యం పార్వతీపురం జిల్లా సాలూరు మున్సిపాలిటీ పాలన అస్సలు బాగోలేదు అని ఇటీవల ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.ఇప్పుడు సాలూరు మున్సిపాలిటీ పాలన గాడి లో పడేలా ఉంది...కొత్త కమిషనర్ గా విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ లో బొబ్బిలి పట్టణాభివృద్ధి పరిపాలన అధికారి గా సేవలందిస్తున్న సి సత్యన్నారాయణ ను ఒన్ పే కింద మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయని సమాచారం