చాట్రాయి:-
ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలోని సోమవరం గ్రామ పంచాయతీలో గ్రామ సర్పచ్ ఉప్పాల సోభన్ బాబు,పంచాయితీ కార్యదర్శ మరియు ఈఓపిఆర్డి మట్టా శివ నాగరాజు ఆధ్వర్యంలో పారిశుద్య పనులు చురుగ్గానిర్వహింస్తున్నారు. గురువారం చాట్రాయి మండలం సోమవరం గ్రామంలో పరిసరాల పరిశుభ్రత దోమలు ప్రబల కుండా అంటువ్యాధులు రాకుండా శానిటేషన్ నిర్వహించినారు. గ్రామంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు గ్రామ సర్పంచ్ ఉప్పల శోభన్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం లు ఆశ వర్కర్లు పాల్గొన్నారు.