Subscribe Us

header ads

దీన్ దయాళోపాధ్యాయ జయంతి


తిరువూరు:


దీన్దయాళోపాధ్యాయ జయంతిని పురస్కరించుకొని తిరువూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో దీన్ దయాళోపాధ్యాయ జయంతి ని పురస్కరించుకొని ఆయన జయంతోత్సవాలు అన్ని మండలాలలో, శక్తి కేంద్రాలలో, అన్ని బూత్ లలు జరిగే విధంగా మండల అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా రాష్ట్ర మండల నాయకులు అందరూ ఈ కార్యక్రమాలు బూత్ ల వారీగా జరిగేలా చూడాలని కోరుతున్నాను. 


ఈ కార్యక్రమాలలో ఆయా మండలాల్లో ఉన్న మండల జిల్లా రాష్ట్ర పదాధికారులందరూ తప్పనిసరిగా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. 


ఇట్లు 

పెనుగొండ రామచంద్రరావు 

తిరువూరు నియోజకవర్గ కన్వీనర్ 

భారతీయ జనతా పార్టీ