Subscribe Us

header ads

ఏసీపీగా వై.ప్రసాద్ రావు బాధ్యతలు


 తిరువూరు:

మైలవరం ఏసిపి గా వై. ప్రసాదరావు ఇటీవల బాధ్యతలు చేపట్టటంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుని, మర్యాద పూర్వకంగా కలిశారు 
 ఈ సందర్భంగా ఏసీపీని ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే.
 విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ శాంతి భద్రతలను, పరిరక్షించాలని ఎమ్మెల్యే ఏసీపీకి సూచించారు