Subscribe Us

header ads

ప్రజలు మెచ్చిన పాలనకు నేటితో వంద రోజులు


 భీమునిపట్నం:

స్థానిక జీవీఎంసీ 1వార్డ్ బాలాజీ నగర్ లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఏదైతే కుటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ హామీలు మొదటి 100 రోజుల్లోనే 'ఇది మంచి ప్రభుత్వం' అని ప్రజల చేత అనిపించుకుంది కూటమి ప్రభుత్వం. అవ్వాతాతలకు పింఛన్ రూ.4000, దివ్యాంగులకు రూ.6000 ఇస్తున్నారు. లక్షల మందికి ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్. నిరుద్యోగ యువత భవిష్యత్తుపై వెలుగు సంతకం మెగా డీఎస్సీ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో ప్రజల ఆస్తుల భద్రతకు భరోసా. ఈ 100 రోజులు పాలనకు ప్రజల హర్షం వ్యక్తం చేస్తున్నారు.. ఈ కార్యక్రమంలో ఫస్ట్ వార్డ్ అధ్యక్షులు తమ్మిన సూరిబాబు, వైస్ ప్రెసిడెంట్ దొంతల పైడ్రాజు టిడిపి సీనియర్ నాయకులు రీసు రమణ, . బీసీ సెల్ అధ్యక్షులు సూర్య ,యువ నాయకుడు బంక ప్రసాద్. . సచివాలయం సిబ్బంది. టిడిపి కుటుంబ సభ్యులు మొదలగు. అందరూ పాల్గొన్నారు