Subscribe Us

header ads

కుమార్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి


 ఏ కొండూరు

తిరువూరు నియోజకవర్గ విస్సన్నపేట జనసేన పార్టీ, సీనియర్ నాయకులు మరియు కుమార్, ఎడ్యుకేషనల్ సొసైటీ అధినేత అప్పికట్ల కుమార్ జన్మదిన వేడుకల్లో, పాల్గొన్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు.ఈ సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. ఈ కార్యక్రమంలో  డాబా శీను ,స్టూడెంట్స్, కూటమి నాయకులు, ఫ్రెండ్స్ సర్కిల్ ,మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు..