Subscribe Us

header ads

గవర్నమెంట్ హైస్కూల్ ని సందర్శించి ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించిన ఎస్ఎంసి చైర్మన్


 తిరువూరు:

 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణం లో ఉన్న గవర్నమెంట్ హైస్కూల్ ని సందర్శించి అక్కడ ఉన్న విద్యార్థులను కలవడం జరిగింది ప్రతి ఒక్క విద్యార్థిని కలుసుకొని అక్కడ ఆహార పదార్థాల గురించి తెలుసుకొని తాను కూడా విద్యార్థులతో కలిసి భోజనం చేయడం జరిగింది ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి, స్కూల్ ఉపాధ్యాయుల కు వంట ఏజెన్సీ వారికి అభినందనలు తెలియజేసిన ఎస్ ఎం సి చైర్మన్ శ్రీ వెంపాటి అబ్రహం మణిరత్నం