ఆనందపురం
జడ్పీహెచ్ హైస్కూల్లో పరిశీలించిన గంట శ్రీనివాసరావు ఆనందపురం మండలం భీమిలి నియోజకవర్గం లో గల ఆనందపురం జడ్పీహెచ్ హైస్కూల్ ప్రహరీ గోడ కూలి బైక్ , స్కూటీ,రిక్షా పై పడడంతో బైక్ లు శిధిలమయ్యాయి మూడు రోజులు వరిసెట్టి ఒకే లాగా వర్షం కురువగా హై స్కూల్ గోడ వర్షానికి నిన్న రాత్రి సమయంలో ఏవి వర్షం పడటంతో శిదలమై పడిపోవటంతో రెండు బైకులు ఒకరిక్ష పూర్తిగా డామేజ్ కావటంతో వాహనదారులు అయోమయమయ్యారు జడ్పీహెచ్ హైస్కూల్ పరిశీలించిన నియోజకవర్గ ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు పరిశీలించి అధికారులకు తగు చర్యలు తీసుకోమని తగు సూచనలు చెప్పడం జరిగింది
ఈ సమీపంలో ఉన్న విద్యుత్ వైర్లు తెగి పడ టంతో సకాలంలో విద్యుత్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మరమ్మత్తులు చేపట్టారు.సంబంధిత అధికారులు సంఘటన స్థలానికి పరిశీలించి నివారణ చర్యలు చేపట్టాలని భూలోక మాత హై స్కూల్ కాలనీవాసులు కోరుతున్నారు సంఘటనా స్థలానికి గ్రామ రెవెన్యూ అధికారి అప్పలరాజు వీఆర్ఏ అప్పలరాజు , విద్యుత్ శాఖ సిబ్బంది రాజుసంఘటన స్థలానికి చేరుకొని బాధితుల నుండి వివరాలు సేకరించి మరింత ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపడుతున్నారు.