నూజివీడు :నూజివీడు నియోజకవర్గం, ఆగిరిపల్లి మండలంలోని బొద్దనపల్లి గ్రామం మండల ప్రజా పరిషత్ పాఠశాల, ఈదర గ్రామంలోని మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని మన హక్కులకై పోరాడు సాధించు ఉద్యమ సంస్థ" ఇండియన్ యాక్ట్స్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు అయ్యంకి సురేష్ బాబు ఆధ్వర్యంలో" సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవం పురస్కరించుకొని ఉపాధ్యాయులకు, జిల్లా పరిషత్ ప్రధాన ఉపాధ్యాయులు సందీపాము శారదా, పాఠశాల ఉపాధ్యాయులకు మరియు ఈదర మెయిన్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు మక్కెన వేణుగోపాలరావు, బొద్దనపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉప్పలపాటి రామకృష్ణ రాజు, అర్జునరావు, ధరణి పబ్లిక్ స్కూల్ చైర్మన్ మల్లెల శ్రీనివాసరావు, పాఠశాలలలోని ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులకు ఈదర గ్రామ ప్రథమ పౌరులు దొండపాటి ఏసు పదం అనిత గారు, దొండపాటి చిన్న వెంకటేశ్వరరావు, కొత్త ఈదర గ్రామం సర్పంచ్ బెక్కం రాజగోపాల్ రావు, ఇండియన్ యాక్ట్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ సంయుక్త కార్యదర్శి లంకపల్లి ఏంకోజీ, దొండపాటి కోటేశ్వరరావు, చేతుల మీదుగా, ఉపాధ్యాయులకు చిరు సత్కారం, మెమొంటో సర్టిఫికెట్ తో" సత్కరించినారు, ఆయా ఉపాధ్యాయులు ఇండియన్ యాక్ట్స్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అయ్యంకి సురేష్ బాబు సంస్థ సభ్యులకు ధన్యవాదములు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ అంజయ్య, యఫ్ ఏ . దేవరపల్లి రమేష్, అయ్యంకి యశ్వంత్ కుమార్, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, గ్రామస్తులు పలువురు పాల్గొనీ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు.