Subscribe Us

header ads

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ఆధ్వర్యంలో కామవరపుకోట మండలం నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు


   కామవరపుకోట:-

ఏలూరుజిల్లా కామవరపుకోట మంగళవారం మన ప్రియతమ ప్రధాన మంత్రి వర్యులు శ్రీ దామోదర్ దాస్ నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్బంగా జీలకర్ర గూడెం లో ఉన్నటువంటి sc కాలనీ లో ఎమ్మార్పీఎస్ నాయుకులు మరియు ఏలూరు జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎస్ఆర్ ఆర్ఎల్ఎస్ ఎన్ రాజు అభిమానుల ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో ఎమ్మార్పీఎస్ నాయుకులు కొలికిపామ్ రామకృష్ణ మాట్లాడుతూ దేశం లో వెనక బడి ఉన్న షెడ్యూల్ కులాల వారి అభ్యున్నతి కోసం , రిజర్వేషన్ ఫలాలు SC లలో ఉన్న ప్రతీ ఒక్కరికి అందాలి అనే ఆశయానికి ఈ రోజు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ అండగా ఉన్నందుకు... ఆయనకు యావత్తు వెనక బడిన షెడ్యూల్ కులాలు వారు మొత్తం ఆయనకు ఋణ పడి ఉన్నారు అన్నారు అదేవిదంగా స్వాతంత్రానికి పూర్వం నుండి కూడా మా జీలకర్ర గూడెం మరియు చుట్టు ప్రక్కల ప్రాంతాలకు ఎన్నో సేవలను అందించిన మరియు ఇప్పటికి ప్రజా సేవా చేస్తున్నా జమిందర్ కీర్తి శేషులు శ్రీ శ్రీ రాఘవ