Subscribe Us

header ads

స్ధానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద పాల వాహనానికి జెండా ఊపిన కలెక్టర్, జెసి


 రాజమహేంద్రవరం 

విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా నుంచి ఆహార పదార్ధాలు, వాటర్ ప్యాకెట్లు, పాలు, బ్రెడ్, క్యాండెల్స్, అగ్గిపెట్టెలు పంపుతున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. సోమవారం ఉదయం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో స్వచ్ఛంధ సంస్థలు, కంపెనీ ప్రతినిధులతో సమావేశం ఇప్పటికే విజయవాడ కు 20 వేల పాల ప్యాకెట్లు, జిల్లా నుంచి 2 లక్షల వాటర్ ప్యాకెట్స్, 10 వేల పులిహార పొట్లాలు, 20 వేల అగ్గిపెట్టెలు, 20 వేల కొవ్వొత్తులు, 75 వేల బిస్కెట్ ప్యాకెట్లు, 50 వేల బ్రెడ్ ప్యాకెట్లు పంపేందుకు ఏర్పాట్లు పూర్తి రాజమహేంద్రవరం. సాయి కృష్ణ థియేటర్ వద్ద పులిహోర పొట్లాలను తీసుకుని వెళ్ళే వాహనానికి జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్, జాయింట్ కలెక్టర్ స్ధానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద పాల వాహనానికి జెండా ఊపిన కలెక్టర్, జెసి పునరావాస కార్యక్రమంలో స్వచ్ఛంద పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు