Subscribe Us

header ads

భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం


 తిరువూరు:
ఈరోజు తిరువూరు రూరల్ మండలం ఆంజనేయ పురం గ్రామంలో మండల వైస్ ప్రెసిడెంట్ గడ్డం వెంకటేశ్వ రావు, ఆధ్వర్యంలో మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై సుమారు 50 మంది సభ్యత్వం తీసుకోవడం జరిగింది . ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు దేవి రెడ్డి వెంకటేశ్వర రెడ్డి అల్లాడి కృష్ణయ్య కేసానపల్లి రాఘవ యిలప్రోలు రాము ఈ శ్రీనివాస్ వై జమలయ్య తదితరులు పాల్గొన్నారు