తిరువూరు:
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జరిగిన అపచారానికి, బాధ్యులు అయిన టి.టి.డి అధికారులు నుమరియు,మాజీ టి.టి.డి చైర్మన్ను చట్ట ప్రకారం విచారణ జరిపి శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ గంపలగుడెం హిందూ సంఘాలు, టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించి, గంపలగుడెం పోలిస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గార్కి ఫిర్యాదు చేయడం జరిగింది